Sachin Tendulkar : వైభవ్ కెప్టెన్సీపై సచిన్ ఏమన్నారంటే?
click here for more news about Sachin Tendulkar Reporter: Divya Vani | localandhra.news భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల ఎదుగుదలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం Sachin Tendulkar చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఐపీఎల్లో తన దూకుడైన బ్యాటింగ్‌తో గుర్తింపు పొందుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడంపై సచిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చిన్న వయసులోనే కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వంటి బాధ్యతలు ఇవ్వడం తొందరపాటు…
