
Rajasthan : అల్వార్ లో కలకలం … డ్రమ్ములో డెడ్ బాడీ
click here for more news about Rajasthan Reporter: Divya Vani | localandhra.news Rajasthan రాష్ట్రం అల్వార్ జిల్లాలో ఆదర్శనగర్ ప్రాంతం అనూహ్య ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు లోనైంది.ఆదివారం ఉదయం ఇల్లు మొత్తం దుర్వాసనతో కమ్ముకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.దీంతో ఇంటి యజమాని తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రమ్ములో శవాన్ని కనుగొనడంతో ఈ ఘటన పెద్ద ఎత్తున కలకలం రేపింది. మృతదేహాన్ని బయటకు తీసే సమయంలో అందరూ షాక్‌కు గురయ్యారు….