
Rajamouli : వీడెవడో కాని రాజమౌళికే చిరాకు తెప్పించాడుగా..
click here for more news about Rajamouli Reporter: Divya Vani | localandhra.news Rajamouli ఇటీవలి కాలంలో కొంతమంది అభిమానుల ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఆలోచన లేకుండా, విపరీతమైన ఉత్సాహంతో ప్రవర్తించడం పెరిగింది.ఒకరిద్దరు కాదు, చాలామంది అభిమానుల్లో కామన్ సెన్స్ లేకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను చూడగానే విపరీతంగా స్పందించడం, పరిస్థితులకు తగినట్టుగా ప్రవర్తించకపోవడం నేటి తరంలోని కొన్ని విభిన్న దృశ్యాలను బయటపెడుతోంది.తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటుడిగా…