Hyderabad : నషా ముక్త్ భారత్కు సినీ ప్రముఖుల మద్దతు
click here for more news about Hyderabad Reporter: Divya Vani | localandhra.news Hyderabadలో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు రోజుల పాటు కొనసాగుతున్న ఈ కార్యక్రమం చివరి రోజైన శుక్రవారం ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. అమీర్పేట వద్ద యాత్రలో కలిసిన…
