Telangana

Telangana : ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య..విద్యార్థులే నిందితులా?

click here for more news about Telangana Reporter: Divya Vani | localandhra.news Telangana నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసులో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో టీసీ ఇచ్చిందన్న కక్ష, డబ్బు అవసరం…

Read More