
film news Prabhas : సంక్రాంతికి రాబోతున్న ‘రాజాసాబ్’
click here for more news about film news Prabhas Reporter: Divya Vani | localandhra.news film news Prabhas పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు శుభాకాంక్షలు. నేడు అక్టోబర్ 23, గురువారం. రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని. ‘రాజాసాబ్’ మేకర్స్ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. (film news Prabhas) అది ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. పోస్టర్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ప్రభాస్‌ను ప్రజలు స్వాగతిస్తున్నట్లు…