Prabhas : స్పిరిట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
click here for more news about Prabhas Reporter: Divya Vani | localandhra.news Prabhas పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు భారీ అప్డేట్ వచ్చింది. ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న Spirit Movie విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Prabhas ఈ ప్రకటన శుక్రవారం వెలువడింది. ఈ వార్తతో…
