Pooja Hegde : ప్రేక్షకులను మోసం చేయడం ఇక కష్టం…పూజ
click here for more news about Pooja Hegde Reporter: Divya Vani | localandhra.news ప్రస్తుతం సినిమా రంగంలో జరుగుతున్న మార్పులు, ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న పరిణామాలపై స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చకు దారితీశాయి. థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల ఆలోచనా విధానం గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. నేటి ప్రేక్షకులు కంటెంట్ విషయంలో మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారని, అందుకే సినిమా విజయం సాధించాలంటే…
