
Delhi Schools : ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
click here for more news about Delhi Schools Reporter: Divya Vani | localandhra.news Delhi Schools దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు (Delhi Schools), తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.కారణం ఏంటంటే.శుక్రవారం ఉదయం ఢిల్లీలోని 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.ఈ ఈమెయిల్స్‌లో భయానకమైన పదజాలం. భవనాల్లో బాంబులు పెట్టినట్టు పేర్కొనడం గమనార్హం.దీంతో నగరంలోని పలు ప్రఖ్యాత పాఠశాలల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.ఈమెయిల్స్ వచ్చిన వెంటనే బాధిత స్కూళ్లలో…