GPS Tracker

GPS Tracker : టీమిండియా ఆటగాళ్ల వీపుపై కనిపిస్తున్న పరికరం ఏమిటి?

click here for more news about GPS Tracker Reporter: Divya Vani | localandhra.news GPS Tracker వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లను గమనిస్తున్న అభిమానుల దృష్టిని ఓ చిన్న పరికరం ఆకర్షిస్తోంది. జెర్సీ లోపల వీపు పైభాగంలో, రెండు భుజాల మధ్య ఈ పరికరం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ సమయంలో దీనిని ధరిస్తున్నారు. దీంతో అసలు ఈ పరికరం…

Read More