AP-Chandrababu Naidu : ఆక్వా ఫార్మర్స్ పై చంద్రబాబు ఫోకస్.. కేంద్రానికి లేఖ
click here for more news about AP-Chandrababu Naidu Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకంగా స్పందించారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ముఖ్యంగా రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడంతో రైతుల పెట్టుబడి భారం పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం…
