Rashmi Gautam : పెంపుడు జంతువుల యజమానులకు రష్మీ కీలక సూచనలు..
click here for more news about Rashmi Gautam Reporter: Divya Vani | localandhra.news ప్రముఖ నటి, యాంకర్ Rashmi Gautam పెంపుడు జంతువుల యజమానుల బాధ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని పాటియాలాలో జరిగిన పిట్ బుల్ దాడి ఘటన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ ఘటనపై తనను విమర్శించడం కంటే అసలు సమస్యపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆమె సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. పెంపుడు జంతువులను…
