
Payal Rajput : హీరోయిన్ పాయల్ ఇంట తీవ్ర విషాదం
click here for more news about Payal Rajput Reporter: Divya Vani | localandhra.news Payal Rajput ప్రసిద్ధ నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఇంట్లో విషాదం నెలకొంది.ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) జులై 28న కన్నుమూశారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారని, చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించిందని సమాచారం.ఈ వార్తను పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోవడంతో అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు.సోమవారం ఆయన…