AP

AP : పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గేట్లు ఎత్తివేత

click here for more news about AP Reporter: Divya Vani | localandhra.news AP పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరిలోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలో కూడా ప్రవాహం తీవ్రతరమైంది. వరద నీటిని నియంత్రిత పద్ధతిలో దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు…

Read More