
Humaira Asghar Ali : ఫ్లాట్‌లో విగతజీవిగా పాక్ నటి.. 9 నెలల క్రితమే మృతి!
click here for more news about Humaira Asghar Ali Reporter: Divya Vani | localandhra.news Humaira Asghar Ali పాకిస్థాన్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన ప్రముఖ నటి హుమైరా అస్గర్ అలీ (Humaira Asghar Ali) మరణం చుట్టూ బిగుసుకుపోయిన రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కరాచీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె విగతజీవిగా కనిపించడం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మంగళవారం జరిగిన ఈ సంచలనం వెనుక ఎన్నో అసాధారణమైన విషయాలు బయట…