U19 Asia Cup 2026 Final : భారత్ ముందు పాక్ 338 పరుగుల భారీ లక్ష్యం
click here for more news about U19 Asia Cup 2026 Final Reporter: Divya Vani | localandhra.news U19 Asia Cup 2026 Finalలో భారత యువ జట్టుకు పాకిస్థాన్ గట్టి సవాల్ విసిరింది. ఒమన్ వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది. దీంతో ఆసియా కప్ ట్రోఫీని అందుకోవాలంటే భారత జట్టు 338 పరుగుల…
