Pakistan Asian Games : తొలిసారి క్రికెట్ ఫైనల్‌కు పాకిస్థాన్
click here for more news about Pakistan Asian Games Reporter: Divya Vani | localandhra.news ఆసియా క్రీడల క్రికెట్ పోటీల్లో పాకిస్థాన్ పురుషుల జట్టు కీలక విజయాన్ని నమోదు చేసింది. వర్షం కారణంగా 13 ఓవర్లకు కుదించిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్ తొలిసారి ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్లో అడుగుపెట్టింది.మ్యాచ్ ప్రారంభానికి ముందే భారీ వర్షం అంతరాయం కలిగించింది. మైదానం చిత్తడిగా…
