Om Chapter 1 : జుట్టు కట్ చేయడంతో అమ్మ షాక్.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!
click here for more news about Om Chapter 1 Reporter: Divya Vani | localandhra.news సహజమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కథానాయిక సాయిపల్లవి మరోసారి వార్తల్లో నిలిచారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ఎంతటి మార్పుకైనా సిద్ధపడతానని ఆమె నిరూపించారు. తాజాగా నటిస్తున్నOm Chapter 1 – ఉధిరమ్: ది బ్లడ్ వుడ్’ సినిమా కోసం తన పొడవాటి జుట్టును కత్తిరించుకున్నారు. అయితే సాయిపల్లవి తీసుకున్న ఈ…
