Nushrratt Bharuccha : బాలిలో నటి నుష్రత్ కు ప్రమాదం…ముంబైకి ఎయిర్ అంబులెన్స్
click here for more news about Nushrratt Bharuccha Reporter: Divya Vani | localandhra.news బాలీవుడ్ నటి Nushrratt Bharuccha ఇండోనేషియాలోని బాలిలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె వెన్నెముకకు ఫ్రాక్చర్ అయినట్లు ఆమె ప్రతినిధుల బృందం అధికారికంగా వెల్లడించింది. పని నిమిత్తం వెళ్లిన వర్క్-కమ్-హాలిడే ట్రిప్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం అనంతరం నుష్రత్ను వెంటనే బాలిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. వెన్నెముకకు సర్జరీ…
