AP Elections

AP Elections : నామినేషన్ల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

click here for more news about AP Elections Reporter: Divya Vani | localandhra.news AP Electionsలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియపై వివాదం న్యాయస్థానానికి చేరింది. తమ పార్టీ అభ్యర్థులను కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని, మరికొన్ని చోట్ల వారిపై దాడులు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ గడువును మరో 48 గంటలు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్…

Read More