India vs New Zealand T20 : ఇషాన్ కిషన్‌కు గాయం.. వైభవ్‌కు ఛాన్స్?
click here for more news about India vs New Zealand T20 Reporter: Divya Vani | localandhra.news India vs New Zealand T20తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టుకు కీలక ఆటగాడి గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయంతో రెండో టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొలి మ్యాచ్ సందర్భంగా అతడి కుడివైపు గజ్జల్లో స్వల్ప గాయం కావడంతో తదుపరి పోటీకి అందుబాటులో…
