film news Neha Shetty : యూట్యూబ్‌లో ఓజీ ‘కిస్ కిస్ బాంగ్ బాంగ్’ సాంగ్
click here for more news about film news Neha Shetty Reporter: Divya Vani | localandhra.news film news Neha Shetty పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘దే కాల్ హిమ్ ఓజీ’ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత కూడా ఈ సినిమా మీద హంగామా తగ్గలేదు. తాజాగా చిత్రబృందం ప్రేక్షకులకు…
