
Kubera : ‘కుబేర’ సినిమా పై క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
click here for more news about Kubera Reporter: Divya Vani | localandhra.news Kubera టాలీవుడ్ మేటి హీరో అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’ (Kubera) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. అయితే విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా పైరసీ బారినపడడం చిత్రబృందాన్ని షాక్‌కు గురి చేసింది.ఈ ఘటనను తీవ్రంగా…