Rahul Ramakrishna : చెత్త సినిమాలు తీస్తున్నాం అంటూ రామకృష్ణ
click here for more news about Rahul Ramakrishna Reporter: Divya Vani | localandhra.news తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Rahul Ramakrishna మరోసారి తన వ్యాఖ్యలతో చర్చకు దారితీశారు. సినిమాల నాణ్యత, ప్రేక్షకుల అభిరుచి, థియేటర్ల పరిస్థితిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ప్రేక్షకులు తగ్గిపోతున్నారనే ఆందోళనల మధ్య, అసలు సమస్య ప్రేక్షకుల్లో కాదని.. సినిమా కంటెంట్‌లోనే ఉందని ఆయన…
