
Begging Ban Bill 2025 : భిక్షాటనపై అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
click here for more news about Begging Ban Bill 2025 Reporter: Divya Vani | localandhra.news Begging Ban Bill 2025 మిజోరం రాష్ట్రాన్ని యాచకులు లేని ప్రాంతంగా మలచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రూపొందించిన ‘మిజోరం యాచక నిషేధ బిల్లు, 2025’ను రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేవలం నిషేధం మాత్రమే కాకుండా, యాచకులకు పునరావాసం కల్పించడం కూడా ఈ చట్టం ప్రధాన…