
Ali Shadmani : ఖమేనీ సన్నిహితుడిని చంపేశాం : ఇజ్రాయెల్
click here for more news about Ali Shadmani Reporter: Divya Vani | localandhra.news Ali Shadmani ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరంగా మారేలా ఓ ఘటన చోటుచేసుకుంది. టెహ్రాన్‌లో మెరుపుదాడికి దిగిన ఇజ్రాయెల్ సైన్యం, ఇరాన్‌కు చెందిన అత్యున్నత స్థాయి మిలిటరీ కమాండర్ అలీ షాద్మానీని హతమార్చిందని అధికారికంగా ప్రకటించింది.ఈ ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రపంచ శాంతికి ఇదో…