Vishal Mega Mart : ఢిల్లీ షాపింగ్ కాంప్లెక్స్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి
click here for more news about Vishal Mega Mart Reporter: Divya Vani | localandhra.news Vishal Mega Mart దేశ రాజధాని ఢిల్లీ మరొకసారి పెద్ద అగ్నిప్రమాదానికి వేదికైంది. గడ్డ చలి తర్వాత కాస్త ఉపశమనం దొరికిందనుకున్న క్షణంలో, నగర ప్రజలకు షాక్ ఇచ్చిన ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కరోల్ బాగ్ ప్రాంతంలోని ఓ ప్రముఖ షాపింగ్ స్టోర్ – విశాల్ మెగా మార్ట్ (Vishal Mega Mart)…
