Andhra Pradesh : చంద్రబాబు పరిశీలించిన కొత్త తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు
click here for more news about Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news Andhra Pradesh లో మాతా–శిశు సంక్షేమ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవలను అందించేందుకు రూపొందించిన తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలకు కొత్త రూపాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సిద్ధం చేసిన 500 కొత్త SUV/MUV వాహనాలను ముఖ్యమంత్రి Chandrababu సోమవారం తన…
