
Kalyani Priyadarshan : వంద కోట్ల క్లబ్‌లో ‘లోక’.. ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు
click here for more news about Kalyani Priyadarshan Reporter: Divya Vani | localandhra.news Kalyani Priyadarshan దక్షిణాది సినీ పరిశ్రమలో మలయాళ సినిమా ఒక అద్భుతమైన ఘనత సాధించింది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కల్యాణి ప్రియదర్శన్( Kalyani Priyadarshan ) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన…