
Italy Plane Crash : హైవేపై కూలిన విమానం..ఇద్దరు మృతి
click here for more news about Italy Plane Crash Reporter: Divya Vani | localandhra.news Italy Plane Crash ఇటలీలో జరిగిన ఘోర విమాన (Italy Plane Crash) ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.బ్రెసికా నగరానికి సమీపంలో ఒక చిన్న అల్ట్రాలైట్ విమానం హైవేపై కూలిపోయింది.ఈ సంఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.క్షణాల్లోనే ఆ ప్రాంతం అగ్నికి ఆహుతయింది.ఈ ఘటనను చూసిన వారు షాక్‌కు గురయ్యారు.ప్రారంభ సమాచార ప్రకారం, విమానంలో…