
Lahore military airport : పాకిస్థాన్ లాహోర్ లో వరుస పేలుళ్లు
click here for more news about Lahore military airport Reporter: Divya Vani | localandhra.news Lahore military airport పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం ఈ ఉదయం శక్తివంతమైన పేలుళ్లతో ఉలిక్కిపడింది. వాల్టన్ రోడ్డులోని సైనిక విమానాశ్రయానికి సమీపంలో మూడు భారీ పేలుళ్లు సంభవించాయి. పెద్ద శబ్దాలతో కూడిన ఈ పేలుళ్ల అనంతరం సమీప భవనాల నుండి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న…