
Nagarjuna Sagar : నిండుకుండలా నాగార్జునసాగర్
click here for more news about Nagarjuna Sagar Reporter: Divya Vani | localandhra.news Nagarjuna Sagar తెలంగాణలో ఈ రోజు వర్షాలు విరుచుకుపడుతున్నాయి.ఆకాశం అంతా మేఘాలతో కమ్ముకుంది.పట్టణాలు నీటిమయంగా మారాయి. పల్లె పంట పొలాలు తడిసిపోయాయి.కొండల పొలిమేలు నుండి ప్రవహించే వర్షపు నీరు నదుల్లో చేరుతోంది.ముఖ్యంగా కృష్ణానది ఇప్పుడు గర్జిస్తోంది. పులిచింతల నుంచి దిగువకు నీటి ప్రవాహం పెరిగింది.దీనివల్ల శ్రీశైలం జలాశయం వేగంగా నిండుతుంది. ఆ తరువాతే నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుతోంది.సాగర్ ప్రాజెక్టు…