Virat Kohli : టెస్ట్ రీ-ఎంట్రీపై తేల్చి చెప్పిన కోహ్లీ
click here for more news about Virat Kohli Reporter: Divya Vani | localandhra.news భారత క్రికెట్ అభిమానుల మధ్య గత కొద్ది రోజులుగా ఒకే చర్చ సాగుతోంది. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ మళ్లీ తెల్ల జెర్సీలో కనిపిస్తాడా లేదా అన్నదే ఆ చర్చకు కేంద్రబిందువైంది. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ ఇప్పుడు తెరపడింది. భారత బ్యాటింగ్ దిగ్గజం Virat Kohli స్వయంగా స్పందిస్తూ టెస్ట్ ఫార్మాట్లోకి తిరిగి వచ్చే ఆలోచన…
