
Khairatabad Ganesh : ఖైరతాబాద్ లో సిద్దమైన 69 అడుగుల గణపతి
click here for more news about Khairatabad Ganesh Reporter: Divya Vani | localandhra.news Khairatabad Ganesh ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశ్ (Khairatabad Ganesh) వేరు. ప్రతి సంవత్సరం పెద్ద గణపతిగా ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్ మండపం ఈసారి మరింత విశేషంగా ఏర్పాటైంది. 2025 సంవత్సరానికి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహం 69 అడుగుల పొడవుతో నిలువెత్తుతోంది. హైదరాబాద్ వాసులే కాకుండా…