
Kavitha : కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్‌లో పెరుగుతున్న కలహాలు
click here for more news about Kavitha Reporter: Divya Vani | localandhra.news Kavitha తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది.ఆమెపై చర్య తీసుకున్నప్పటి నుంచి బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు కవితపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.(Kavitha) ఇప్పుడు ఆ అసంతృప్తి మరో కోణంలో బయటపడింది.కవితను ఇకపై ‘కల్వకుంట్ల…