Ilaiyaraaja

Ilaiyaraaja : ఇళయరాజాపై డైలాగ్ వివాదం… క్షమాపణ చెప్పిన కరుప్పు టీమ్

click here for more news about Ilaiyaraaja Reporter: Divya Vani | localandhra.news తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం Karuppu Controversy పెద్ద చర్చకు దారితీసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ‘కరుప్పు’ చిత్రం ఒకవైపు భారీ విజయంతో ముందుకెళ్తుండగా.. మరోవైపు సినిమాలోని కొన్ని డైలాగులు వివాదానికి కారణమయ్యాయి. ముఖ్యంగా సంగీత దిగ్గజం ఇళయరాజాను ఉద్దేశించి ఉన్న సంభాషణలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ వివాదం…

Read More