Kangana Ranaut : మెడలో మంగళసూత్రంతో కనిపించిన కంగనా
click here for more news about Kangana Ranaut Reporter: Divya Vani | localandhra.news నటి, రాజకీయ నాయకురాలు Kangana Ranaut మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. మెడలో మంగళసూత్రంతో కనిపించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తర్వాత స్పష్టమైంది….
