JD Chakravarthy : కమల్ హాసన్ కు రాని పాత్ర అంటారా…జెడి
click here for more news about JD Chakravarthy Reporter: Divya Vani | localandhra.news టాలీవుడ్‌లో ప్రస్తుతం JD Chakravarthy చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసాయి. తన తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్లలో మాట్లాడిన ఆయన, ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకతను వివరించడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేకంగా విశ్వనటుడు కమల్ హాసన్ పేరు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినీ వర్గాల్లో ఈ…
