Visakhapatnam Semiconductor Project : తార్లువాడలో ₹2,387 కోట్ల పెట్టుబడికి మంత్రివర్గ ఆమోదం
click here for more news about Visakhapatnam Semiconductor Project Reporter: Divya Vani | localandhra.news విశాఖపట్నం జిల్లా తార్లువాడ ప్రాంతంలో ప్రతిపాదితమైన Semiconductor Projectకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు ₹2,387 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 1,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని అధికారిక సమాచారం వెల్లడించింది. పరిశ్రమల అభివృద్ధికి కేంద్రంగా మారుతున్న విశాఖపట్నం జిల్లాకు ఈ ప్రాజెక్టు కొత్త ఊపును తీసుకురానుంది. స్థానిక…
