
Ramdas Soren : ఝార్ఖండ్ మంత్రి రాందాస్ సోరెన్ తలకు తీవ్ర గాయాలు
click here for more news about Ramdas Soren Reporter: Divya Vani | localandhra.news Ramdas Soren ఝార్ఖండ్ విద్యా మంత్రి రాందాస్ సోరెన్( Ramdas Soren ) ఈ తెల్లవారుజామున తన నివాసంలోని బాత్రూంలో జారిపడ్డారు.ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆయనను ఢిల్లీకి తరలించారు.జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో…