NTR : కొత్త పెట్స్‌కు జపాన్ పేర్లు..ఎన్టీఆర్
click here for more news about NTR Reporter: Divya Vani | localandhra.news యంగ్ టైగర్ NTR మరోసారి సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ఇస్తూ ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఇద్దరు స్నేహితులను పరిచయం చేశారు. అవి రెండు అందమైన పక్షులు కావడం విశేషం. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న తారక్, వాటికి ‘అసాహి’, ‘యూహీ’ అనే పేర్లు పెట్టినట్లు వెల్లడించారు.ఈ పేర్లు…
