Andhra Pradesh : పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ, నాగబాబు భేటీ
click here for more news about Andhra Pradesh Reporter: Divya Vani | localandhra.news Andhra Pradesh అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రముఖ నేతలు వేర్వేరుగా కలిశారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అలాగే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత పరిణామాలు, వివిధ…
