latest film news Vijay : విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ రిలీజ్పై అనుమానాలు
click here for more news about latest film news Vijay Reporter: Divya Vani | localandhra.news latest film news Vijay (Kollywood)లో ప్రస్తుతం Censor Certificate అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రముఖ నటుడు విజయ్ చివరి సినిమాగా భావిస్తున్న ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. latest film news Vijay ఈ నెల 9న సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉండగా, ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్…
