telugu news ISRO : మరో రాకెట్‌ను సిద్ధం చేసిన ఇస్రో.. ప్రయోగం ఎప్పుడంటే ?
click here for more news about telugu news ISRO Reporter: Divya Vani | localandhra.news telugu news ISRO భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ఘట్టానికి సిద్ధమైంది. దేశ గర్వంగా నిలిచిన “బాహుబలి రాకెట్” ఎల్విఎం3–ఎం5 (LVM3–M5) ప్రయోగం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 2న ఈ రాకెట్ ద్వారా జి సాట్–7ఆర్ (GSAT–7R) అనే భారీకాయ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు శ్రీహరికోటలో సమాయత్తమవుతున్నారు. (telugu…
