IPL 2026

IPL 2026 : హార్దిక్ పాండ్యా పై ఐపీఎల్ రేసు.. ముందంజలో సిఎస్‌కె

click here for more news about IPL 2026 Reporter: Divya Vani | localandhra.news భారత క్రికెట్ అభిమానుల్లో మరోసారి Hardik Pandya IPL Transfer చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వచ్చే IPL 2026 సీజన్‌కు ముందు జట్టును వీడే అవకాశాలపై ఊహాగానాలు బలపడుతున్నాయి. ట్రాన్స్‌ఫర్ విండోలో అతడిని తమ జట్టులో చేర్చుకోవడానికి ఏకంగా ఏడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం క్రికెట్…

Read More