
Sonu Sood : మిస్ వరల్డ్ పోటీలపై సోనూ సూద్ స్పందన
click here for more news about Sonu Sood Reporter: Divya Vani | localandhra.news Sonu Sood హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది. ఈ నెల 10వ తేదీన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపధ్యంలో జరిగిన మీడియా సమావేశంలో నటుడు సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ పోటీలు కేవలం అందాల ప్రదర్శన మాత్రమే కాదన్నారు. ఒక నూతన లక్ష్యానికి దారితీసే పంథా అని పేర్కొన్నారు. మహిళల…