latest telugu news PM Modi : ఢిల్లీ పేలుడు బాధితులను పరామర్శించిన మోదీ
click here for more news about latest telugu news PM Modi Reporter: Divya Vani | localandhra.news latest telugu news PM Modi భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ఢిల్లీ లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇటీవల ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడులో గాయపడిన బాధితులను అక్కడ ప్రత్యక్షంగా పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో…
