
telugu news Hyderabad : హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం … ఎందుకంటే ?
click here for more news about telugu news Hyderabad Reporter: Divya Vani | localandhra.news telugu news Hyderabad ఉద్యోగం పేరుతో రష్యాకు వెళ్లిన హైదరాబాద్ యువకుడికి ఊహించని కష్టం ఎదురైంది. మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్ళిన అతడు యుద్ధరంగంలో చిక్కుకుపోయాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం అతడిని బలవంతంగా పంపినట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుడి భార్య కేంద్ర విదేశాంగ శాఖను…