Women’s T20 World Cup 2026 : భారత్ చేతిలో పాక్ ఘోర ఓటమి…
click here for more news about Women’s T20 World Cup 2026 Reporter: Divya Vani | localandhra.news మహిళల క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన Women’s T20 World Cup 2026లో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నీలో భారత జట్టు ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతుండగా, పాకిస్థాన్…
