telugu news India-UK : భారత్-యూకే మధ్య కోట్ల రక్షణ ఒప్పందం
click here for more news about telugu news India-UK Reporter: Divya Vani | localandhra.news telugu news India-UK భారతదేశం-బ్రిటన్‌ల మధ్య రక్షణ, వాణిజ్య రంగాల్లో కొత్త దశకు నాంది పలికే చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు 350 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల విలువైన రక్షణ ఒప్పందాలను ప్రకటించాయి. (telugu news India-UK )ఈ ఒప్పందాలు ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని…
